Foods For Long Hair : ఈ 7 ఆహారాలను రోజూ తింటే చాలు.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!
Foods For Long Hair : మన జుట్టు ఆరోగ్యం, అందం మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. జుట్టు అందంగా ఉండడానికి అనేక రకాల షాంపులను, ట్రీట్ మెంట్ లను, నూనెలను వాడుతూ ఉంటారు. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం సరిగ్గా ఉంటేనే జుట్టుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు కెరాటిన్ అనే ప్రోటీన్ అవసరమవుతుంది. అలాగే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ కూడా…