Healthy Foods For Liver Detox : రోజూ గుప్పెడు చాలు.. లివర్ శుభ్రమవుతుంది.. అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి..!
Healthy Foods For Liver Detox : మన శరీరంలో ఎక్కువ విధులను నిర్వర్తించే అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది సుమారు కిలోన్నర బరువు ఉంటుంది. హార్మోన్లను, ఎంజైమ్ లను ఉత్పత్తి చేయడంలో, మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో, శరీరంలో జీవక్రియలను నిర్వర్తించడంలో, మనం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వులను జీర్ణం చేయడంలో ఇలా అనేక రకాల విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. అయితే మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయంపై తీవ్రమైన…