Gold Jewellery Cleaning Tips : ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. మీ బంగారు ఆభరణాలు తళతళా మెరుస్తాయి..!
Gold Jewellery Cleaning Tips : బంగారు నగలంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎవరి స్థోమతకు తగినట్టు వారు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు, ఫంక్షన్ లకు వాటిని ధరిస్తూ ఉంటారు. అయితే బంగారు ఆభరణాలను వాడే కొద్ది అవి నల్లగా మారుతూ ఉంటాయి. మనం కొనుగోలు చేసినప్పుడు ఉండే మెరుపు వాడే కొద్ది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడో ఒకసారి వేసుకునే ఈ నగలు నల్లగా మారితే చూడడానికి అంత…