Gongura Egg Curry : గోంగూర ఎగ్ కర్రీని ఇలా చేయండి.. అందరికీ నోరూరిస్తుంది..!
Gongura Egg Curry : గోంగూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గోంగూరతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు గోంగూర మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ఎప్పుడూ పప్పు, పచ్చడే కాకుండా మనం గోంగూరతో గోంగూర కోడిగుడ్డు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పుల్ల పుల్లగా, కారంగా ఉండే ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా…