Soft Butter Milk Cake : బ్లెండర్ లేకుండా మిక్సీలోనే చేసుకునే సాఫ్ట్ బటర్ మిల్క్ కేక్.. తయారీ ఇలా..!
Soft Butter Milk Cake : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో మిల్క్ కేక్ కూడా ఒకటి. చాలా మంది ఈ కేక్ ను ఇష్టంగా తింటారు. మిల్క్ కేక్ చాలా రుచిగా, చాలా మృదువుగా ఉంటుంది. అయితే ఈ కేక్ ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల బేకరీ స్టైల్ మిల్క్ కేక్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం…