Yoga : రోజూ యోగా చేయడం వల్ల కలిగే టాప్ 10 ప్రయోజనాలు ఇవే..!
Yoga : మన మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. వాటిలో యోగా కూడా ఒకటి. ఎంతో కాలంగా భారతీయులు యోగాను ప్రతిరోజూ వ్యాయామంలో భాగంగా చేస్తున్నారు. అలాగే మనం ప్రతి సంవత్సరం జూన్ 21 న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నేటి తరుణంలో ఇతర దేశాల్లో కూడా యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. యోగా చేయడం వల్ల మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. యోగా…