Masala Mirchi : కూరలు ఏమీ లేనప్పుడు ఇలా మిర్చితో కూర చేయండి.. అన్నంలో నంజుకుని తింటే బాగుంటుంది..!
Masala Mirchi : మనం వంటల్లో మిర్చిని విరివిగా వాడుతూ ఉంటాము. పచ్చిమిర్చి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడంతో పాటు వంటలకు కూడా చక్కటి రుచిని తీసుకువస్తుంది. ఇలా వంటల్లో వాడడంతో పాటు పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా మిర్చిని కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా మిర్చి చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి, అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ మసాలా…