Sweet Lime Juice For Sleep : సాయంత్రం పూట దీన్ని తాగండి.. నిద్ర బాగా పడుతుంది..!
Sweet Lime Juice For Sleep : మనం రోజూ 6 నుండి 8 గంటల పాటు గాఢ నిద్రపోవడం చాలా అవసరం. చాలా మంది నిద్ర పోయినప్పటికి మధ్యలో 3 నుండి 4 సార్లు మెలుకువ వచ్చి లేస్తూ ఉంటారు. మరలా నిద్ర పోవడానికి సమయం పడుతుంది. కానీ మనం తప్పకుండా గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ ఉదయం ఉత్పాహంగా పని చేసుకోవచ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ…