Pineapple Chaat : బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో టేస్టీ అయిన స్నాక్స్.. ఎలా చేయాలంటే..?
Pineapple Chaat : పైనాపిల్ చాట్.. పైనాపిల్ తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పండ్లు తినడం ఇష్టపడని పిల్లలకు ఇలా వాటితో చాట్ ను తయారు చేసి పెట్టవచ్చు. ఈ చాట్ ను తయారు చేయడం చాలా సులభం. 5 నిమిషాల్లో ఈ చాట్ ను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పైనాపిల్ చాట్ ను ఎలా…