Kodiguddu Vellulli Karam : దేనిలోకి అయినా సరే సూపర్‌గా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం.. ఇలా చేయండి..!
Kodiguddu Vellulli Karam : మనం కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూడా ఒకటి. వెల్లుల్లి కారం వేసి చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వంటచేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు…