Munakkaya Masala Kura : పెళ్లిళ్లలో వడ్డించే మునక్కాయ మసాల కూర.. ఇలా చేసి బగారా అన్నంలో తింటే రుచి సూపర్‌గా ఉంటుంది..!
Munakkaya Masala Kura : మునక్కాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మునక్కాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే తరుచూ చేసే వంటకాలతో పాటు మునక్కాయలతో మనం మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో తయారు చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ మసాలా కూర చాలా…