Atukula Kobbari Payasam : అటుకులతో కొబ్బరి పాయసం.. ఇలా 10 నిమిషాల్లో చేయండి..!
Atukula Kobbari Payasam : అటుకుల కొబ్బరి పాయసం.. అటుకులు, కొబ్బరి పాలు కలిపి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. కొబ్బరి పాలు పోసి చేసి ఈ పాయసం ఎంతో కమ్మగా ఉంటుంది. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. రుచితో…