Crispy Aloo Puri : టిఫిన్‌లోకి ఇలా క్రిస్పీగా ఆలు పూరి చేయండి.. చట్నీతో తింటే అదిరిపోతుంది..!
Crispy Aloo Puri : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పూరీ కూడా ఒకటి. పూరీని చాలా మంది ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్, పూరీ కూర వంటి వాటితో తింటే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే తరుచూ ఒకేరకం పూరీలు కాకుండా వీటిని మనం మరింత రుచిగా, క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే…