Dondakaya Kobbarikaram : దొండకాయ కొబ్బరికారం ఇలా చేస్తే.. అన్నం ముద్ద కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..!
Dondakaya Kobbarikaram : దొండకాయలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దొండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో దొండకాయ ఫ్రై కూడా ఒకటి. దొండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ దొండకాయ ప్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా కొబ్బరికారం…