Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా చేసి తాగండి.. దెబ్బ‌కు ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి.. అన్నీ మాయం..!

D by D
October 13, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Soup : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒక‌టి. చికెన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. స్టాట‌ర్ గా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా చికెన్ సూప్ ను తాగితే ఎంతో చ‌క్కగా ఉంటుంది. అయితే సూప్ ను తాగాల్సిన ప్ర‌తిసారి రెస్టారెంట్ కు వెళ్లాల్సిన ప‌ని లేదు. మ‌న ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ సూప్ ను త‌యారు చ‌య‌డం చాల సుల‌భం. వేడి వేడిగా క‌మ్మ‌గా ఉండే చికెన్ సూప్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బోన్ లెస్ చికెన్ – 150 గ్రా., నెయ్యి – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – లీట‌ర్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, ట‌మాట సాస్ – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్డు – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

Chicken Soup recipe in telugu better for cold and cough
Chicken Soup

చికెన్ సూప్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత చికెన్ ముక్క‌లు వేసి 4 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేయించాలి. త‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. చికెన్ మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చికెన్ ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఈముక్క‌ల‌ను మ‌ర‌లా క‌ళాయిలో వేసి స్ట‌వ్ ఆన్ చేసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యారెట్ ముక్క‌లు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నీటిని మ‌రిగించాలి. నీరు మ‌రిగిన త‌రువాత మిరియాల పొడి, సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగ‌ర్, ట‌మాట సాస్ వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో 3 నిమిషాల పాటు మ‌రిగించాలి. సూప్ మరుగుతుండ‌గానే ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకుని బాగా క‌ల‌పాలి. త‌రువాత మ‌రో గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో నీళ్లు పోసి క‌ల‌పాలి. సూప్ ను మ‌రిగించిన త‌రువాత అందులో కోడిగుడ్డు వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి కలిపి 3 నిమిషాల పాటు మ‌రిగించాలి. సూప్ చిక్క‌బ‌డిన త‌రువాత కొత్తిమీర‌, స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ సూప్ త‌యార‌వుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు చికెన్ సూప్ ను త‌యారు చేసుకుని వేడి వేడిగా తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Tags: Chicken Soup
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Egg Puff Recipe : బేక‌రీల‌లో ల‌భించే ఎగ్ ప‌ఫ్‌ల‌ను ఇంట్లోనే ఇలా ఓవెన్ లేకున్నా చేయ‌వ‌చ్చు తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.