Ullipaya Nilva Pachadi : ఉల్లిపాయ నిల్వ పచ్చడిని ఇలా చేయండి.. వేడిగా అన్నంలో నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది..!
Ullipaya Nilva Pachadi : మనం వంటల్లో ఉల్లిపాయలను విరివిగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయలు వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇలా వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. ఈ పచ్చడిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు….