Katora Payasam : ఎంతో ఆరోగ్యాన్ని అందించే కటోరా పాయసం.. తయారీ ఇలా..!
Katora Payasam : అనేక ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వాటిలో గోంధ్ కటోరా కూడా ఒకటి. గోంధ్ కటోరాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో మంటను తగ్గించడంలో, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా…