Dondakaya Masala Gravy Curry : దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Dondakaya Masala Gravy Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలు కూడా ఇతర కూరగాయల వలె మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దొండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో తరుచూ వేపుడే కాకుండా వీటితో మసాలా కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. కర్రీ పాయింట్ లలో ఎక్కువగా లభించే ఈ దొండకాయ మసాలా కర్రీ చాలా రుచిగా…