Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sweet Corn Vada : సాయంత్రం స‌మ‌యంలో ఇలా స్వీట్ కార్న్ వ‌డ‌ల‌ను వేసి తినండి.. టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
September 25, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sweet Corn Vada : మ‌నం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో స్వీట్ కార్న్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వీటిని ఎక్కువ‌గా ఉడికించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడుతూ ఉంటాము. ఇవే కాకుండా స్వీట్ కార్న్ తో ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స్వీట్ కార్న్ తో ఎంతో రుచిగా, క‌మ్మ‌గా, క్రిస్పీగా ఉండే ఈ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

స్వీట్ కార్న్ – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, శ‌న‌గ‌పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – రెండున్న‌ర టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Sweet Corn Vada very tasty snack everybody likes it
Sweet Corn Vada

స్వీట్ కార్న్ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా స్వీట్ కార్న్ నుండి గింజ‌ల‌ను తీసుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత ఈ గింజ‌ల‌ను మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. పిండి మ‌రీ ప‌లుచ‌గా ఉంటే మ‌రికొద్దిగా శ‌న‌గ‌పిండి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వ‌డ‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ వ‌డ‌లు త‌యార‌వుతాయి. త‌రుచూ స్వీట్ కార్న్ ను ఉడికించి మాత్రమే తీసుకోకుండా ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని కూడా తీసుకోవ‌చ్చు. ఇలా స్వీట్ కార్న్ తో చేసిన వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Sweet Corn Vada
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Health Problems : రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే 45 ఏళ్ల తర్వాత మీకొచ్చే 10 ప్రమాదాలు ఇవే.!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.