Sweet Corn Vada : సాయంత్రం సమయంలో ఇలా స్వీట్ కార్న్ వడలను వేసి తినండి.. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది..!
Sweet Corn Vada : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో స్వీట్ కార్న్ ఎంతగానో సహాయపడుతుంది. వీటిని ఎక్కువగా ఉడికించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వివిధ రకాల వంటకాల్లో వాడుతూ ఉంటాము. ఇవే కాకుండా స్వీట్ కార్న్ తో ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వడలు … Read more









