Aloo Methi Fry : ఆలు మేథి ఫ్రైని ఒక్కసారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ చేసుకుంటారు..!
Aloo Methi Fry : ఆలూ మేథి ఫ్రై.. బంగాళాదుంప ముక్కలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. బంగాళాదుంపలు, మెంతికూర కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే తక్కువ నూనెతో చేసే ఈ ఫ్రైను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ ఫ్రైను చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే…