Honey And Pepper : తేనె, మిరియాలను కలిపి ఈ సీజన్‌లో తీసుకోండి.. ఎంతో మేలు జరుగుతుంది..!
Honey And Pepper : ప్రస్తుత వర్షాకాలంలో మనలో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ ను, మందులను వాడుతూ ఉంటారు. వీటిని బదులుగా ఒక చిన్న ఇంటి చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది….