Allam Pulusu : అల్లం పులుసు ఇలా చేసి అన్నంలో తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Allam Pulusu : మనం వంటల్లో అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వంటలల్లో అల్లాన్ని వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇతర వంటలల్లో వాడడంతో పాటు అల్లంతో కూడా మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో అల్లం పులుసు కూడా ఒకటి. అల్లం పులుసు చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో…