Chicken Legs Fry : చికెన్ లెగ్స్‌కి ఇలా మసాలా పట్టించి ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Chicken Legs Fry : మనం చికెన్ తో పాటు చికెన్ లెగ్ పీసెస్ ను కూడా అప్పుడప్పుడూ ఫ్రై చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ లెగ్ పీస్ ఫ్రైను ఇష్టంగా తింటూ ఉంటారు. తరచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే ఈ లెగ్ పీస్ ఫ్రై కూడా చాలారుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే లెగ్ పీస్ ఫ్రై పైన…