Punjabi Gobi Paratha : పంజాబీ స్టైల్‌లో గోబీ పరాటా.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Punjabi Gobi Paratha : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో పరాటాలు కూడా ఒకటి. గోధుమపిండితో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం వివిధ రుచుల్లో ఈ పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాలల్లో గోబి పరాటా కూడా ఒకటి. క్యాలీప్లవర్ తో చేసే పరాటాలు మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని…