Tomato Miriyala Rasam : టమాటా మిరియాల రసం ఇలా చేయండి.. అన్నంలో వేడిగా తింటే రుచి సూపర్‌గా ఉంటుంది..!
Tomato Miriyala Rasam : మనం టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే రుచికరమైన వంటకాల్లో టమాట రసం కూడా ఒకటి. టమాట రసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ రసాన్ని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాలు వేసి చేసే ఈ టమాట మిరియాల రసం మరింత రుచిగా ఉంటుంది. అలాగే ఈ రసాన్ని తీసుకోవడం వల్ల మనం జలుబు, దగ్గు…