Juices For Cholesterol : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా.. ఈ జ్యూస్‌లలో రోజూ ఏదో ఒక దాన్ని తాగండి చాలు..!
Juices For Cholesterol : నేటి తరుణంలో మనలో చాలా మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం , ఎక్కువ గంటలు కూర్చునిపని చేయడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపేతుంది. దీంతో రక్తసరఫరాకు అడ్డంకులు…