Home Made Bread : ఓవెన్ లేకపోయినా సరే బ్రెడ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Home Made Bread : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా, క్రిస్సీగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సాధారణంగా మనం బ్రెడ్ ను షాపుల నుండి, సూపర్ మార్కెట్ ల నుండి, బేకరీల నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట కొనే పని లేకుండా బ్రెడ్…