Dhaba Style Tomato Curry : ధాబా స్టైల్‌లో టమాటా కర్రీని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Dhaba Style Tomato Curry : మనకు ధాబాలలో లభించే వివిధ రకాల రుచికరమైన వంటకాల్లో టమాట కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, పుల్కా, నాన్ వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. టమాట కర్రీని ఇష్టపడని వారు కూడా ఇలా చేసిన కర్రీని ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారుకూడా…