Belly Fat : రోజూ వీటిని తింటే చాలు.. ఎంతటి పొట్ట అయినా సరే కరిగిపోతుంది..!
Belly Fat : నేటి తరుణంలో మనలో చాలా మంది పొట్ట దగ్గర కొవ్వు చేరుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం తీసుకునే ఆహారం కారణంగా అలాగే కూర్చుని పని చేయడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని వల్ల నచ్చిన బట్టలు వేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే అందవిహీనంగా కూడా కనిపిస్తారు. అంతేకాకుండా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం వల్ల టైప్ … Read more









