Special Veg Fried Rice : వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Special Veg Fried Rice : మ‌నం ఇంట్లో కూడా అప్పుడ‌ప్పుడూ వెజ్ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేస్తూ ఉంటాము. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు , పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను మ‌నం మ‌రింత క‌ల‌ర్ ఫుల్ గా కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, అన్నం తిన‌డానికి మారం చేసే పిల్ల‌లకు … Read more