Korrala Halwa : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన హ‌ల్వాను ఇలా చేసుకోవ‌చ్చు..!

Korrala Halwa : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. కొర్ర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా కొర్ర‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. కొర్ర‌ల‌తో ఎక్కువ‌గా అన్నం, దోశ‌, ఇడ్లీ వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వీటితో … Read more