Cherottelu : పాతకాలం నాటి వంట.. చేరొట్టెలు.. తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Cherottelu : చేరొట్టెలు.. పాతకాలపు వంటకమైన ఈ చేరొట్టెలను ఎక్కువగా వేసవికాలంలో తయారు చేసుకుని తింటూ ఉంటారు. బియ్యంపిండి, గోధుమపిండి కలిపి చేసేఈ చేరొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మామిడిపండు గుజ్జు, కొత్త ఆవకాయతో కలిపి తింటూ ఉంటారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ చేరొట్టెలను తయారు చేయడం చాలా సులభం. వెరైటీ రుచులను కోరుకునే వారు ఈత చేరొట్టెలను తప్పకుండా రుచి చూడాల్సిందే. ఎంతో రుచిగా ఉండే చేరొట్టెలను ఎలా తయారు … Read more









