Cauliflower : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కాలిఫ్ల‌వ‌ర్‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Cauliflower : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే క్యాలీప్ల‌వ‌ర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఊబ‌కాయం నుండి బ‌య‌ట‌ప‌డేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యాలీప్ల‌వ‌ర్ మ‌న‌కు … Read more

Ulavacharu Kodiguddu Kura : ఉల‌వ‌చారు కోడిగుడ్డు కూర‌ను ఇలా చేయండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Ulavacharu Kodiguddu Kura : ఉల‌వ‌లు.. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఉల‌వ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. ప్రోటీన్ లోపం ఉన్న వారు ఉల‌వ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఉల‌వ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా చారును త‌యారు చేస్తూ ఉంటాము.ఉల‌వ‌చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఉల‌వ‌ల‌తో చారునే కాకుండా కోడిగుడ్డు … Read more

Rose Cookies : కోడిగుడ్డు లేకుండా రోజ్ కుక్కీస్‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Rose Cookies : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో రోజ్ కుక్కీస్ కూడా ఒక‌టి. వీటినే గులాబి పువ్వులు అని కూడా అంటారు. రోస్ కుక్కీస్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. పండ‌గ‌ల‌కు అలాగే అప్పుడ‌ప్పుడూ స్నాక్స్ గా తిన‌డానికి వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది ఈ గులాబి పువ్వుల త‌యారీలో కోడిగుడ్ల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. కానీ కోడిగుడ్ల‌ను అంద‌రూ తిన‌రు. కొంద‌రికి వాటి … Read more

Catering Style Vankaya Vepudu : క్యాట‌రింగ్ స్టైల్‌లో క‌ర‌క‌ర‌లాడేలా వంకాయ వేపుడు.. త‌యారీ ఇలా..!

Catering Style Vankaya Vepudu : మ‌నం వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో వంకాయ వేపుడు కూడా ఒక‌టి. వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడూ ఒకే ప‌ద్ద‌తిలో కాకుండా ఈ వంకాయ వేపుడును మ‌రింత రుచిగా, క్రిస్పీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ స్టైల్ లో చేసే వంకాయ వేపుడు చాలా … Read more

Kaju Chicken Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే.. కాజు చికెన్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Kaju Chicken Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో కాజు చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. జీడిప‌ప్పు, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌లోచాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, … Read more

Fenugreek And Kalonji Seeds : మెంతుల‌ను వీటితో క‌లిపి తీసుకుంటే.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Fenugreek And Kalonji Seeds : మ‌న వంటింట్లో ఉండే దినుసులల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులను మనం వంట‌ల్లో, పులుసు కూర‌ల్లో అలాగే పొడిగా చేసి ప‌చ్చ‌ళ్ల‌ల్లో వాడుతూ ఉంటాము. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ మెంతుల‌ను కొంద‌రు నాన‌బెట్టి తింటూ ఉంటారు. కొంద‌రు వీటితో క‌షాయాన్ని … Read more

Meal Maker Chikkudu Kaya Masala Kura : మీల్ మేక‌ర్‌, చిక్కుడు కాయ‌లు క‌లిపి.. ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Meal Maker Chikkudu Kaya Masala Kura : మీల్ మేక‌ర్ చిక్కుడుకాయ మ‌సాలా క‌ర్రీ.. పేరు చూడ‌గానే ఈ కూర అర్థ‌మైపోయి ఉంటుంది. మీల్ మేక‌ర్, చిక్కుడు కాయ‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌సాలా కూర‌తో క‌డుపు నిండుగా భోజ‌నం చేస్తారని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Instant Tomato Curry : ట‌మాటా క‌ర్రీని ఇన్‌స్టంట్‌గా ఇలా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు.. ఎంతో బాగుంటుంది..!

Instant Tomato Curry : మ‌న వంటింట్లో త‌ప్ప‌కుండా ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మ‌నం వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ట‌మాటాల‌ను ఉప‌యోగించి అనేక ర‌కాలు కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటుగా కేవ‌లం ట‌మాటాల‌తో మ‌నం ట‌మాట కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా మ‌న‌లో … Read more

Brinjal Cucumber Chutney : వంకాయ‌లు, దోస‌కాయ‌లు క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Brinjal Cucumber Chutney : మ‌నం వంటింట్లో అప్ప‌టికప్పుడు ఎన్నో ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా సులభంగా, చాలా త‌క్కువ స‌మయంలో చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో వంకాయ దోస‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వంకాయ‌లు, దోస‌కాయ క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు … Read more

Honey And Almonds : బాదంప‌ప్పు, తేనె.. రెండింటినీ క‌లిపి ఇలా తీసుకోండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Honey And Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదం ప‌ప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బాదంప‌ప్పులో ఉండే పోష‌కాలు మ‌న శరీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. సాధార‌ణంగా ఈ బాదంప‌ప్పును తీపి వంట‌కాల త‌యారీలో వాడ‌డంతో పాటు నాన‌బెట్టి కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలా కాకుండా బాదంప‌ప్పును తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య … Read more