Brinjal Cucumber Chutney : వంకాయ‌లు, దోస‌కాయ‌లు క‌లిపి ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Brinjal Cucumber Chutney : మ‌నం వంటింట్లో అప్ప‌టికప్పుడు ఎన్నో ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా సులభంగా, చాలా త‌క్కువ స‌మయంలో చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో వంకాయ దోస‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వంకాయ‌లు, దోస‌కాయ క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు … Read more