Royyapottu Vankaya Pulusu : రొయ్య పొట్టు వంకాయ పులుసు కూర‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Royyapottu Vankaya Pulusu : రొయ్య పొట్టు వంకాయ పులుసు.. రొయ్య పొట్టు, వంకాయ‌లు క‌లిపి చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌తో తింటే క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌నే చెప్ప‌వ‌చ్చు. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ రొయ్య పొట్టు … Read more

Beetroot Vepudu : బీట్‌రూట్ వేపుడును ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా తింటారు..!

Beetroot Vepudu : బీట్ రూట్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బీట్ రూట్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బరువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బీట్ రూట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. బీట్ రూట్ ను జ్యూస్ గా చేసి తీసుకోవ‌డంతో పాటు దీనితో వేపుడును కూడా … Read more

Catering Style Dondakaya Vepudu : దొండ‌కాయ వేపుడును ఫంక్ష‌న్ల‌లో మాదిరిగా ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Catering Style Dondakaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ కూడా ఒక‌టి. దొండ‌కాయ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దొండ‌కాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా ఈ దొండ‌కాయ‌ల‌తో మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ వేపుడును ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కం స్టైల్ లో కాకుండా ఈ దొండ‌కాయ వేపుడును మ‌నం మ‌రింత … Read more

Bhringraj Powder For Hair : ఈ పొడిని వాడితే చాలు.. జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.. ఒత్తుగా పెరుగుతుంది..!

Bhringraj Powder For Hair : వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కారణంగా మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు పెర‌గ‌క‌పోవ‌డం, జుట్టు చిట్ల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువ‌వుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్యల బారిన పడుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని నుండి బ‌య‌ట ప‌డి జుట్టు పొడ‌వుగా, న‌ల్ల‌గా, ఒత్తుగా పెర‌గాల‌ని ర‌క‌ర‌కాల … Read more

Cabbage Vepudu : క్యాబేజీ వేపుడును ఇలా చేయండి.. అందులో ఉన్న పోష‌కాలు అస‌లు పోవు..!

Cabbage Vepudu : మ‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు, ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క్యాబేజితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి వేపుడు కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పు, క్యాబేజి క‌లిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్యాబేజిని ఇష్ట‌ప‌డని వారు కూడా ఈ … Read more

Paneer Pepper Masala : ధాబా స్టైల్‌లో అంద‌రికీ న‌చ్చేలా ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలాను ఇలా చేయండి..!

Paneer Pepper Masala : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ప‌నీర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, నాన్, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఇలా ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా కూర‌ను … Read more

Left Over Rice Punugulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా పునుగుల‌ను చేయ‌వ‌చ్చు..!

Left Over Rice Punugulu : ఒక్కోసారి మ‌న ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొంద‌రు తాళింపు వేసుకుని తింటూ ఉంటారు. కొంద‌రు ప‌డేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి కూడా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుగులు అంటే వీటిని ఎవ‌రూ న‌మ్మ‌రు కూడా. అంతా రుచిగా ఈ పునుగులు ఉంటాయి. … Read more

Onion And Garlic : ఉల్లిపాయ‌లు, వెల్లుల్లిపాయ‌లు.. రెండింటిలో మ‌న‌కు ఏవి మంచివి..?

Onion And Garlic : మ‌నం వంట‌ల్లో ఉల్లిపాయ‌ను అలాగే వెల్లుల్లిని కూడా విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను దాగి ఉన్నాయి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తివంటలోనూ వీటిని ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా అల్లియం కుటుంబానికి చెందిన‌వి. అలాగే ఇవి ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అయితే ఉల్లిపాయ మ‌రియు వెల్లుల్లిలో ఏది మ‌న ఆరోగ్యానికి మ‌రింత‌గా మేలు చేస్తుంది… దేనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Pepper Chicken Fry : ఎప్పుడూ ఒకే ర‌కం చికెన్ తిని బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇలా చేయండి..!

Pepper Chicken Fry : మ‌నలో చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ చికెన్ ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాము. మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చికెన్ ఫ్రై వెరైటీల‌లో పెప్ప‌ర్ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Pundi : ఇడ్లీ ర‌వ్వ‌తో ఇలా 10 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని వేడిగా తిన‌వ‌చ్చు..!

Pundi : పుండి.. ఇడ్లీ ర‌వ్వ‌తో చేసే ఈ అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. పుండి గురించి అంద‌రికి తెలిసిన‌ప్ప‌టికి దీని త‌యారీ గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. పుండిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇడ్లీ రవ్వ‌తో త‌ర‌చూ ఇడ్లీలే కాకుండా ఇలా పుండిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉద‌యం పూట హ‌డావిడి లేకుండా ఉండాల‌నుకునే వారు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. పుండిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more