దేవుడి నైవేద్యానికి ఉల్లి.. వెల్లుల్లి దూరం.. పరమార్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హిందూ సంస్కృతి అనేది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల ఆధారంగా అభివృద్ధి చెందిన ఒక సమృద్ధి, వైవిధ్యపూర్ణ, మరియు దీర్ఘకాలిక సంస్కృతి. ఈ సంస్కృతిలో వివిధ ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవి సమాజం, ధర్మం, జీవనశైలి, భక్తి, నైతికత మరియు తాత్త్వికత పట్ల ప్రగాఢమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. హిందూ సంస్కృతిలో దేవతల పూజ, యజ్ఞాలు, వ్రతాలు ప్రధానమైన ఆచారాలుగా ఉన్నాయి. హిందువులు శివుడు, విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు వంటి అనేక దేవతలను పూజిస్తారు. ఈ … Read more

పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని తినరు.. కారణం..!!

మన భారతదేశంలో పూజలు పునస్కారాలు అనేది చాలావరకు నమ్ముతారు. ఇందులో భాగంగా బ్రాహ్మణుల కైతే అనేక కట్టుబాట్లు ఉంటాయి. వారి యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. వీరు మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహార పదార్థాలు తీసుకోరు.. మరి ఈ ఆహార పదార్థాలను ఎందుకు నిషేధిస్తారో ఓ సారి చూద్దాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం తినే ఆహారాన్ని సామాజికం, రాజాసికం, సాత్వికం అనే మూడు భాగాలుగా విభజించారు. వారు … Read more

పూజలు, నోములు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఎంతో ఆచరణలో ఉంది. ఉల్లికి అంత ప్రాధాన్యత కల్పించే మనము, ఏదైనా పూజలు, నోములు చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదని చెబుతుంటారు. ఎంతో ఆరోగ్యకరమైన ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే దానికి సరైన జవాబు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ పూజల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం … Read more

Onion And Garlic : ఉల్లిపాయ‌లు, వెల్లుల్లిపాయ‌లు.. రెండింటిలో మ‌న‌కు ఏవి మంచివి..?

Onion And Garlic : మ‌నం వంట‌ల్లో ఉల్లిపాయ‌ను అలాగే వెల్లుల్లిని కూడా విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను దాగి ఉన్నాయి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తివంటలోనూ వీటిని ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా అల్లియం కుటుంబానికి చెందిన‌వి. అలాగే ఇవి ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. అయితే ఉల్లిపాయ మ‌రియు వెల్లుల్లిలో ఏది మ‌న ఆరోగ్యానికి మ‌రింత‌గా మేలు చేస్తుంది… దేనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more