Cabbage Vepudu : క్యాబేజీ వేపుడును ఇలా చేయండి.. అందులో ఉన్న పోషకాలు అసలు పోవు..!
Cabbage Vepudu : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యాబేజితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాబేజి వేపుడు కూడా ఒకటి. పెసరపప్పు, క్యాబేజి కలిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాబేజిని ఇష్టపడని వారు కూడా ఈ … Read more









