Pundi : ఇడ్లీ రవ్వతో ఇలా 10 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని వేడిగా తినవచ్చు..!
Pundi : పుండి.. ఇడ్లీ రవ్వతో చేసే ఈ అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. పుండి గురించి అందరికి తెలిసినప్పటికి దీని తయారీ గురించి మనలో చాలా మందికి తెలియదు. పుండిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇడ్లీ రవ్వతో తరచూ ఇడ్లీలే కాకుండా ఇలా పుండిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఉదయం పూట హడావిడి లేకుండా ఉండాలనుకునే వారు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. పుండిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు … Read more









