Beetroot Vepudu : బీట్‌రూట్ వేపుడును ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా తింటారు..!
Beetroot Vepudu : బీట్ రూట్.. ఇది మనందరికి తెలిసిందే. బీట్ రూట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ మనకు సహాయపడుతుంది. బీట్ రూట్ ను జ్యూస్ గా చేసి తీసుకోవడంతో పాటు దీనితో వేపుడును కూడా … Read more









