Bun Dosa : బ‌న్ దోశ‌ల‌ను ఇలా వేసుకోండి.. సుతి మెత్త‌గా ఉంటాయి.. మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది..!

Bun Dosa : మ‌నం అల్పాహారంగా ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో బ‌న్ దోశ కూడా ఒక‌టి. ఈ దోశ బ‌న్ లాగా మెత్త‌గా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వెరైటీ దోశ‌ల‌ను రుచి చూడాల‌నుకునే వారు ఈ దోశ‌ల‌ను ఖ‌చ్చితంగా త‌యారు … Read more

Honey And Turmeric Face Pack : ప‌సుపు, తేనెతో ఇలా చేస్తే చాలు.. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌ని ఉండ‌దు..!

Honey And Turmeric Face Pack : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు బ్యూటీ పార్ల‌ర్ ల‌కు కూడా వెళ్లూ ఉంటాము. అందంగా క‌న‌బ‌డ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాము. మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది మొటిమ‌లు, మ‌చ్చ‌లు, చ‌ర్మం ముడత‌లు ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఎటువంటి ఖ‌ర్చు … Read more

Sweet Leaf : బియ్యం పిండితో ఇలా స్వీట్ చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేసుకుని తింటారు..!

Sweet Leaf : మ‌నం పెస‌ర‌పప్పుతో కూర‌లే కాకుండా తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో స్వీట్ లీఫ్ కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో … Read more

Methi Paratha : మేథీ ప‌రాటా చాలా మెత్త‌గా పొంగుతూ రావాలంటే.. ఇలా చేయండి..!

Methi Paratha : మేతి ప‌రాటా.. మెంతికూర‌, గోధుమ‌పిండి క‌లిపి చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవిచాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొర‌లు పొర‌లుగా మెత్త‌గా ఉండే ఈ ప‌రోటాను ఒక‌టి ఎక్కువ తింటార‌నే చెప్ప‌వ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి … Read more

Tamarind Leaves Chutney : చింత చిగురుతో ఎంతో రుచిగా ఉండే చ‌ట్నీని చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Tamarind Leaves Chutney : మ‌నం చింత‌చిగురును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింత‌చిగురు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింత‌చిగురుతో చేసే వంట‌కాలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చింత‌చిగురుతో నాన్ వెజ్ వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌చిగురు ప‌చ్చ‌డి కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని చూస్తేనే నోట్లో … Read more

Capsicum And Ginger Drink : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Capsicum And Ginger Drink : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌లో, న‌డుము చుట్టూ, అలాగే ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గించ‌డంలో ఈ పానీయం అద్భుతంగా ప‌ని చేస్తుంది. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న … Read more

Tips For Soft Idli : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. ఇడ్లీలు ఎంతో మెత్త‌గా వ‌స్తాయి..!

Tips For Soft Idli : మ‌నం అల్పాహారంగా ఇడ్లీల‌ను కూడా తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌లో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇడ్లీఉల మెత్త‌గా పిల్ల‌లు కూడా తిన‌డానికి వీలుగా ఉంటాయి. మెత్త‌గా, రుచిగా ఉండే ఈ ఇడ్లీల‌ను ఎన్ని తిన్నారో కూడా తెలియ‌కుండా తినేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ఈ ఇడ్లీల‌ను మెత్త‌గా త‌యారు చేసుకోలేక‌పోతూ ఉంటారు. ఇడ్లీలు మెత్త‌గా ఉంటేనే మ‌రింత రుచిగా … Read more

Vegetable Ragi Idli : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఇడ్లీ ఇది.. రోజూ తిన‌వ‌చ్చు.. ఎలా త‌యారు చేయాలంటే..?

Vegetable Ragi Idli : వెజిటేబుల్ రాగి ఇడ్లీ.. రాగిపిండి, వెజిటేబుల్స్ కలిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ ఇడ్లీలను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డానికి పిండి రుబ్బే ప‌ని కూడా లేదు. అప్ప‌టిక‌ప్పుడు … Read more

Yoga Asanas For Weight Loss : రోజూ ఈ 3 ఆస‌నాల‌ను వేస్తే చాలు.. కొవ్వు క‌రుగుతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

Yoga Asanas For Weight Loss : యోగాస‌నాలు వేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అలాగే మ‌నం ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకుంటూ ఉంటాము. యోగా చేయ‌డం వ‌ల్ల మ‌న మ‌న‌సును మ‌రియు ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటాయి. రోజూ యోగా చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. మొద‌టిసారి యోగాస‌నాలు చేసేవారు, ప్ర‌తిరోజూ యోగా చేయాల‌నుకునే వారు ముఖ్యంగా … Read more

Hyderabadi Biryani Masala Powder : హైద‌రాబాదీ బిర్యానీ మ‌సాలా పొడి.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Hyderabadi Biryani Masala Powder : మ‌నం బిర్యానీ త‌యారీలో వాడే ప‌దార్థాల్లో బిర్యానీ మ‌సాలా కూడా ఒక‌టి. బిర్యానీ మసాలా చాలా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఈ మ‌సాలాను వేస్తేనే బిర్యానీకి చాలా చ‌క్క‌టి వాస‌న‌, రుచి వ‌స్తుంది. అస‌లు ఈ మ‌సాలాను వేయ‌నిదే బిర్యానీ త‌యారు చేయ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే చాలా మంది ఈ మ‌సాలాను బ‌య‌ట నుండి కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే మ‌సాలా వాస‌న … Read more