Tamarind Leaves Chutney : చింత చిగురుతో ఎంతో రుచిగా ఉండే చట్నీని చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Tamarind Leaves Chutney : మనం చింతచిగురును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింతచిగురు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతచిగురుతో చేసే వంటకాలు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చింతచిగురుతో నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చింతచిగురు పచ్చడి కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో … Read more









