Hyderabadi Biryani Masala Powder : హైదరాబాదీ బిర్యానీ మసాలా పొడి.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Hyderabadi Biryani Masala Powder : మనం బిర్యానీ తయారీలో వాడే పదార్థాల్లో బిర్యానీ మసాలా కూడా ఒకటి. బిర్యానీ మసాలా చాలా చక్కటి వాసనను కలిగి ఉంటుంది. ఈ మసాలాను వేస్తేనే బిర్యానీకి చాలా చక్కటి వాసన, రుచి వస్తుంది. అసలు ఈ మసాలాను వేయనిదే బిర్యానీ తయారు చేయరనే చెప్పవచ్చు. అయితే చాలా మంది ఈ మసాలాను బయట నుండి కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే మసాలా వాసన … Read more









