Vegetable Ragi Idli : ఎంతో ఆరోగ్యకరమైన ఇడ్లీ ఇది.. రోజూ తినవచ్చు.. ఎలా తయారు చేయాలంటే..?
Vegetable Ragi Idli : వెజిటేబుల్ రాగి ఇడ్లీ.. రాగిపిండి, వెజిటేబుల్స్ కలిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా సులభం. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వీటిని తయారు చేయడానికి పిండి రుబ్బే పని కూడా లేదు. అప్పటికప్పుడు … Read more









