Sweet Leaf : బియ్యం పిండితో ఇలా స్వీట్ చేస్తే.. మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు..!
Sweet Leaf : మనం పెసరపప్పుతో కూరలే కాకుండా తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో స్వీట్ లీఫ్ కూడా ఒకటి. పెసరపప్పుతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, స్పెషల్ డేస్ లో ఇలా ఈ తీపి వంటకాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో … Read more









