Methi Paratha : మేథీ పరాటా చాలా మెత్తగా పొంగుతూ రావాలంటే.. ఇలా చేయండి..!
Methi Paratha : మేతి పరాటా.. మెంతికూర, గోధుమపిండి కలిపి చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడానికి ఇవిచాలా చక్కగా ఉంటాయి. వీటిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పొరలు పొరలుగా మెత్తగా ఉండే ఈ పరోటాను ఒకటి ఎక్కువ తింటారనే చెప్పవచ్చు. రుచితో పాటు చక్కటి … Read more









