Honey And Almonds : బాదంపప్పు, తేనె.. రెండింటినీ కలిపి ఇలా తీసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు..!
Honey And Almonds : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బాదంపప్పులో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. సాధారణంగా ఈ బాదంపప్పును తీపి వంటకాల తయారీలో వాడడంతో పాటు నానబెట్టి కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ఇలా కాకుండా బాదంపప్పును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య … Read more









