Kangdi Kabab : బ‌య‌ట రెస్టారెంట్ల‌లో ల‌భించే తంగ్డీ క‌బాబ్‌.. ఓవెన్ లేకున్నా ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Kangdi Kabab : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో తంగ్డి క‌బాబ్ కూడా ఒక‌టి. ఈ కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే చాలా మంది వీటిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ తంగ్డి క‌బాబ్స్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఒవెన్, తందూరీ లేక‌పోయినా … Read more