Noodles Idli : నూడుల్స్‌తోనూ ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Noodles Idli : ఇడియ‌ప్పం.. కేర‌ళ వంట‌క‌మైన ఇడియ‌ప్పం చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో చేసే ఈ ఇడియ‌ప్పంను అంద‌రూ ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎప్పుడూ ఒకేర‌కం అల్సాహారాలె కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయ‌వ‌చ్చు. తేలిక‌గా చాలా త‌క్కువ స‌మ‌యంలో … Read more