ఈ టీని ఇలా తయారు చేసి రోజూ తాగండి.. షుగర్ ఎంత ఉన్నా సరే దిగి వస్తుంది..!
మన వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులు చాలా చేదుగా ఉంటాయి. పులుసు కూరల్లో, నిల్వ పచ్చళ్లల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. చేదుగా ఉన్నప్పటికి మెంతులు వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అలాగే మెంతులను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని తగ్గించడంలో, శరీరానికి చలువ చేయడంలో ఇలా అనేక రకాలుగా…